కర్ణాటకలో అతివేగంగా బర్డ్ ఫ్లో (కోళ్లు జ్వరం). 10.వేలు నుండి 15 వేల కోళ్లు మరణం.
బళ్లారి(1) కప్పగల్లు గ్రామంలో శుక్రవారం శనివారం రోజుకి ఒకే కోళ్ల ఫారంలో పది నుంచి 15 వేల వరకు కోళ్లు మరణించిన ఘటన జరిగింది. ప్రభుత్వం అధికారులు వెంటనే కోళ్ల ఫారం ని సందర్శించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది . బర్డ్ ఫ్లో ద్వారా బళ్లారి జిల్లాలోనే కాకుండా చుట్టుపక్క ప్రదేశాల్లో కూడా కర్ణాటకలో అతివేగంగా కోళ్ల జ్వరము వ్యాపించింది.
ఇప్పటికే దీని ద్వారా ప్రజలు భయమునకు గురయ్యారు.
దీని ద్వారా ఎటువంటి సమస్యలు వస్తాయి అన్నటువంటి ఆవేదనలో చుట్టుపక్కల ప్రజలు జీవిస్తున్నారు.