*తంగరడోణ లో క్యాలండర్ ఆవిష్కరణ కార్యక్రమం.*
అలూరు తాలుక ఆస్పరి మండలo తంగారడోన గ్రామంలో ఘనంగా మాదాసి&మదారి కురువ (కురువ) రిజర్వేషన్ పరిరక్షణ సమితి&కనక శ్రీ యూత్ క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది.గ్రామ సర్పంచ్ ,శంకరమ్మ భర్త రంగన్న పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఇలాగే ఆలూరు నియోజకవర్గంలో మన సామాజిక వర్గం మొత్తం ఐక్యమత్యంతో ముందుకు వెళ్లాలని రాబోవు రోజుల్లో మనమందరం మరింత చైతన్యము అభివృద్ధి చెందాలని మాట్లాడడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ కనక శ్రీ యూత్ నాయకులు పెద్దలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో ,పి రాజన్న, పి పులికొండ రంగన్న, స్ నల్లన్న, బి రంగముని, సంబగల్ నరేష్, బి పులిశేఖర్, జి కే నల్లారెడ్డి, కె సోమేశ్, కె నరేష్, బి రవి, బిక్ ఓబులేష్,కె వెంకటేష్ పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.