*26వతేదీన ఎమ్మిగనూరు సిద్ధార్థ డిగ్రీ కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్*
ఎమ్మిగనూరు జూలై 21,()
ఎమ్మినూరు పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఈనెల 26వ తేదీన క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైప్ (ఎంఎన్ సి) ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ మల్టీ నేషనల్ కంపెనీ బెంగళూరు వారు నిర్వహిస్తున్నారని, ఆసక్తి కలిగిన విద్యార్థులు డిగ్రీ పాస్ / ఫెయిల్ అయినవారు బయోడేటాతో 26వ తేదీ ఉదయం 9 గంటలకు గీతా నగర్ లోని సిద్ధార్థ డిగ్రీ కాలేజీ నందు హాజరు కాగలరని ప్రిన్సిపల్ ఎస్. కమల సుజాత తెలిపారు. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ లో ఎంపికైన విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని ఆమె అన్నారు. తమ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన విద్యార్థులే కాకుండా, వేరే విద్యాసంస్థల విద్యార్థులు కూడా ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ లో పాల్గొన వచ్చునని ప్రిన్సిపల్ ఎస్. కమల సుజాత, మరియు,యాజమాన్యం తెలిపారు.నేరుగా సంప్రదించేందుకు,ఫోన్ ద్వారా కూడా సమాచారం 9440554319,తెలుసుకోవచ్చు అన్నారు.