సంచలనం. *దేవుడు కోసం నాలుక కత్తిరించి కోన్న భక్తుడు.!!*
బళ్ళారి జిల్లా సిరిగుప్ప తాలుక ఉప్పర హోసళ్లి గ్రామంలో వీరేశ్ అనే అతనే దేవుడు పేరుతో బన్ని మహంకాళి, శంకరప్పతాతా అని,చెప్పు కోనే అతను ఆదివారం ఉదయం తన నాలుక ను కత్తిరించి కోన్నాడు.గతంలో కూడా ఇతను తనబోటన వేలు కత్తిరించి దేవుడు తలపై పెట్టినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. భక్తి ఉండాలి కాని ప్రాణాపాయం పనులు చేయకూడదు.. (కె బజారప్ప రిపోర్టర్ బళ్ళారి.)
[video width="640" height="352" mp4="https://news9today.in/wp-content/uploads/2023/01/VID-20230129-WA0021.mp4"][/video]